Brother, I have been brought to my senses. … Brother, we can get rid of everything, but not of that cursed jealousy. . . . That is a national sin with us, speaking ill of others, and burning at heart at the greatness of others. Mine alone is the greatness, none else should rise to it!! (Complete Works of Swami Vivekananda, Vol. 6, Pg. 252)

…আমার আক্কেল এসে গেল। … ভায়া, সব যায়, ওই পোড়া হিংসেটা যায় না । আমাদের ভিতরও খুব আছে। আমাদের জাতের ঐটে দোষ, খালি পরনিন্দা আর পরশ্রীকাতরতা। হাবড়া, আর কেউ বড় হবে না।

ભાઈ, મને હવે અક્કલ આવી છે. … ભાઈ! આપણે બધાંથી મુક્ત થઈ શકીએ, પરંતુ પેલી દુષ્ટ ઈર્ષાથી નહિ… બીજાનું ખરાબ બોલવું અને બીજાની મહાનતા જોઈને હૃદયમાં બળવું, એ આપણું રાષ્ટ્રીય પાપ છે; મહાનતા તો મારામાં જ છે, બીજા કોઈને તે મળવી ન જોઈએ !!

సోదరా! నా కళ్ళు తెరుచుకొన్నాయి…..”మేనిఘ్నంతి నిరర్థకం పరహితం తేకేన జానీమహే !” ‘నిష్కారణంగా పరుల హితాన్ని భంగ పరిచేవారిని ఏమనాలో తెలియటం లేదు’ (భర్తృహరి) సోదరా! మనం దేన్నైనా వదలవచ్చునుగాని, ఆ శాపగ్రస్తమైన అసూయను వర్ణింపలేం…. పరులను దూషించటం, యితరుల ఉన్నతిని చూచి లోలోన కుమిలిపోవటం – యిదే మన జాతి చేసిన మహాపరాధం. “నా ఘనతే ఘనత, ఇతరు లెవ్వరు నా మెట్టును అందుకో కూడదు!”

भाई, … मेरी बुद्धि ठिकाने आ गयी । … भाई, सब दुर्गुण मिट जाते हैं, पर वह अभागी ईर्ष्या नहीं मिटती…! हमारी जाति का वही दोष है – केवल परनिन्दा और ईर्ष्या । वे सोचते हैं कि हमहीं बड़े हैं दूसरा कोई बड़ा न होने पावे ।

సోదరా! నా కళ్ళు తెరుచుకొన్నాయి…..”మేనిఘ్నంతి నిరర్థకం పరహితం తేకేన జానీమహే !” ‘నిష్కారణంగా పరుల హితాన్ని భంగ పరిచేవారిని ఏమనాలో తెలియటం లేదు’ (భర్తృహరి) సోదరా! మనం దేన్నైనా వదలవచ్చునుగాని, ఆ శాపగ్రస్తమైన అసూయను వర్ణింపలేం…. పరులను దూషించటం, యితరుల ఉన్నతిని చూచి లోలోన కుమిలిపోవటం – యిదే మన జాతి చేసిన మహాపరాధం. “నా ఘనతే ఘనత, ఇతరు లెవ్వరు నా మెట్టును అందుకో కూడదు!”

Total Views: 216
Bookmark (0)