My brother, here is one thing for you to understand fully—I have travelled all over India, and seen this country [America] too—can there be an effect without cause? Can there be punishment without sin? “Amidst all the scriptures and Puranas, know this statement of Vyasa to be true, that doing good to others conduces to merit, and doing harm to them leads to sin.” (Complete Works of Swami Vivekananda, Vol. 6, Pg. 253)

দাদা, এটি তলিয়ে বোঝ—ভারতবর্ষ ঘুরে ঘুরে দেখেছি। এ দেশ দেখেছি। কারণ বিনা কার্য হয় কি? পাপ বিনা সাজা মিলে কি?… সমুদয় শাস্ত্র ও পুরাণে ব্যাসের দুইটি বাক্য—পরোপকার করিলে পুণ্য ও পরপীড়ন করিলে পাপ উৎপন্ন হয়।

ભાઈ, અહીં એક વાત પૂરી સમજી લેશો. મેં આખા હિંદની મુસાફરી કરી છે અને અમેરિકા પણ જોયો છે. કારણ વિના શું કાર્ય સંભવે ખરું? શું પાપ વિના શિક્ષા થઈ શકે ખરી? ‘બધાં શાસ્ત્રો અને પુરાણોમાં વ્યાસનું આ વચન સત્ય માનજો કે બીજાનું ભલું કરવું તે પુણ્ય છે, બીજાને સંતાપવા તે પાપ છે.’

సోదరా! నువ్వు బాగా విచారించవలసిన విషయ మొకటి ఉంది. నేను భారతదేశం ఆమూలాగ్రం పర్యటించాను. దేశాన్ని నలుమూలల పరికించాను. కారణంలేక ఎక్కడైనా కార్యముంటుందా? పాపం లేకపోతే శిక్ష విధింపబడుతుందా? సర్వశాస్త్రపురాణేషు వ్యాసస్య వచనం ధృవం| పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్ | | సర్వశాస్త్ర పురాణాలలోను వ్యాసుని వాక్యం సత్యం. ‘పరోపకారమే పుణ్యం. పరపీడనమే పాపం’ ఇది యథార్థ వచనం కాదా?

भाई, इस बात को ग़ौर से समझो – मैं भारतवर्ष को घूम घूमकर देख चुका हूँ और इस देश (अमेरिका) को भी देखा हूँ – क्या बिना कारण के कहीं कोई कार्य होता है? क्या बिना पाप के कहीं सज़ा मिल सकती है? ‘सब शास्त्रों और पुराणों में व्यास के ये दो वचन हैं – परोपकार से पुण्य होता है और परपीड़ा से पाप’ ।

సోదరా! నువ్వు బాగా విచారించవలసిన విషయ మొకటి ఉంది. నేను భారతదేశం ఆమూలాగ్రం పర్యటించాను. దేశాన్ని నలుమూలల పరికించాను. కారణంలేక ఎక్కడైనా కార్యముంటుందా? పాపం లేకపోతే శిక్ష విధింపబడుతుందా? సర్వశాస్త్రపురాణేషు వ్యాసస్య వచనం ధృవం| పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్ | | సర్వశాస్త్ర పురాణాలలోను వ్యాసుని వాక్యం సత్యం. ‘పరోపకారమే పుణ్యం. పరపీడనమే పాపం’ ఇది యథార్థ వచనం కాదా?

Total Views: 183
Bookmark (0)