We are so many Sannyasins wandering about, and teaching the people metaphysics—it is all madness. … Suppose some disinterested Sannyasins, bent on doing good to others, go from village to village, disseminating education and seeking in various ways to better the condition of all down to the Chandala, through oral teaching, and by means of maps, cameras, globes, and such other accessories—can’t that bring forth good in time? (Complete Works of Swami Vivekananda, Vol. 6, Pg. 254)

এই যে আমরা এতজন সন্ন্যাসী আছি, ঘুরে ঘুরে বেড়াচ্ছি, লোককে metaphysics (দর্শন) শিক্ষা দিচ্ছি, এ সব পাগলামি। “মনে কর, … কতকগুলি সন্ন্যাসী যেমন গায়ে গায়ে ঘুরে বেড়াচ্ছে—কোন্ কাজ করে?—তেমনি কতকগুলি নিঃস্বার্থ পরহিতচিকীর্ষ সন্ন্যাসী—গ্রামে গ্রামে বিদ্যা বিতরণ করে বেড়ায়, নানা উপায়ে নানা কথা, map, camera, globe (মানচিত্র, ক্যামেরা, গোলক) ইত্যাদির সহায়ে আচণ্ডালের উন্নতিকল্পে বেড়ায়, তাহলে কালে মঙ্গল হতে পারে কি না।

આપણે કેટલાય સંન્યાસીઓ ભટકીએ છીએ અને લોકોને અધ્યાત્મવિદ્યા શીખવીએ છીએ – પણ આ બધું ગાંડપણ છે. … કેટલાક પરહિતકારી નિઃસ્વાર્થી સંન્યાસીઓ ગામડે ગામડે જાય અને કેળવણી ફેલાવે, ચાંડાલ સુધીના તમામ વર્ગોની સ્થિતિ સુધારવા મૌખિક શિક્ષણ, નક્શા, ચિત્રો આદિ સાધનો વડે શિક્ષણ ફેલાવવા પ્રયાસ કરે, તો શું સમય જતાં કંઈ સારું પરિણામ ન આવે ?’

మనం అనేకమంది సన్న్యాసులమున్నాం. ప్రజలకు శుష్కవేదాంతాన్ని బోధిస్తూ అన్ని వైపులా పర్యటి స్తున్నాం. ఇది కేవలం ఉన్మాదమే. స్వార్థరహితులు, పరోపకారపరాయణులు ఐన కొంతమంది సన్యాసులు గ్రామ గ్రామానికి వెళ్ళి నోటి పాఠాలద్వారా, భూగోళ పటాలు, కెమేరాలు, గ్లోబులు (గోళములు) మొదలగు సాధనాల మూలంగా, అనేక రీతులలో విద్యావ్యాప్తిని చేయరాదా? కాలక్రమంలో అది వారి అభ్యున్నతికి సాయపడదా?

हम जो इतने संन्यासी घूमते फिरते हैं और लोगों को दर्शनशास्त्र की शिक्षा दे रहे हैं, यह सब निरा पागलपन है। यदि कोई नि:स्वार्थ परोपकारी … संन्यासी गाँव गाँव विद्यादान करता फिरे और भाँति भाँति के उपायों से मानचित्र, कैमरा, भू-गोलक आदि के सहारे चाण्डाल तक सब की उन्नति के लिए घूमता फिरे तो क्या इससे समय पर मंगल होगा या नहीं ?

మనం అనేకమంది సన్న్యాసులమున్నాం. ప్రజలకు శుష్కవేదాంతాన్ని బోధిస్తూ అన్ని వైపులా పర్యటి స్తున్నాం. ఇది కేవలం ఉన్మాదమే. స్వార్థరహితులు, పరోపకారపరాయణులు ఐన కొంతమంది సన్యాసులు గ్రామ గ్రామానికి వెళ్ళి నోటి పాఠాలద్వారా, భూగోళ పటాలు, కెమేరాలు, గ్లోబులు (గోళములు) మొదలగు సాధనాల మూలంగా, అనేక రీతులలో విద్యావ్యాప్తిని చేయరాదా? కాలక్రమంలో అది వారి అభ్యున్నతికి సాయపడదా?

Total Views: 167
Bookmark (0)