I am really not “cyclonic” at all. Far from it. What I want is not here, nor can I longer bear this “cyclonic” atmosphere. This is the way to perfection, to strive to be perfect, and to strive to make perfect a few men and women. My idea of doing good is this: to evolve out a few giants, and not to strew pearls before swine, and so lose time, health, and energy. (Complete Works of Swami Vivekananda, Vol. 8, Pg. 302)

আমি বাস্তবিকই ‘ঝঞ্ঝাসদৃশ’ নই, বরং ঠিক তার বিপরীত। আমার যা কাম্য, তা এখানে লভ্য নয় এবং এই ‘ঝঞ্ঝাবর্তময়’ আবহাওয়াও আমি আর সহ্য করতে পারছি না। পূর্ণত্বলাভের পথ এই যে, নিজে ঐরূপ চেষ্টা করতে হবে এবং অন্যান্য স্ত্রী-পুরুষ যারা সচেষ্ট, তাদের যথাশক্তি সাহায্য করতে হবে। বেনাবনে মুক্তা ছড়িয়ে সময়, স্বাস্থ্য ও শক্তির অপব্যয় করা আমার কর্ম নয়—মুষ্টিমেয় কয়েকটি মহামানব সৃষ্টি করাই আমার ব্রত।

હું ખરેખરી રીતે ‘ઝંઝાવાત’ જેવો તોફાની મુદ્દલ નથી; તેનાથી સાવ ઊલટું જ. મારે જે જોઈએ છીએ તે અહીં નથી, તેમ જ આ ‘ઝંઝાવાત’નું વાતાવરણ હું વધુ વખત સહન કરી શકું તેમ નથી. પૂર્ણ થવા પ્રયાસ કરવો અને થોડાં સ્ત્રીપુરુષોને પૂર્ણ બનાવવા મહેનત કરવી, તે પૂર્ણતા મેળવવાનો માર્ગ છે. સારું કરવાનો મારો ખ્યાલ આવો છે : થોડા વિરાટ માણસોને ઊભા કરવા; પણ ભેંસ આગળ ભાગવત જેવું કરીને સમય, આરોગ્ય અને શક્તિનો વ્યય ન કરવો.

मैं वास्तव में ‘तूफ़ानी’ क़तई नहीं हूँ, प्रत्युत इसका उल्टा हूँ । जिस वस्तु को मैं चाहता हूँ, वह यहाँ नहीं है, और मैं इस ‘तूफ़ानी’ वातावरण को और अधिक काल तक सहन करने में असमर्थ हूँ। पूर्णता का मार्ग यह है कि स्वयं पूर्णता को प्राप्त होना, तथा कुछ थोड़े से स्त्री-पुरुषों को पूर्णता को प्राप्त कराना । लोककल्याण के सम्पर्क में मेरी अपनी धारणा के अनुसार मैं चाहता हूँ कि कुछ असाधारण योग्यता के मनुष्यों का विकास करूँ, न कि ‘भैंस के आगे बीन बजाकर समय, स्वास्थ्य और शक्ति का अपव्यय करुँ ।’

నిజానికి నేను ‘ఝంఝామారుతాన్ని’ కానే కాదు. నేను ఆశించింది యిక్కడ లేదు. విశ్రాంతిలేని ఈ ఝంఝామారుత వాతావరణాన్ని నేనింక భరించలేను. ఆదర్శంగా జీవించడానికి పాటుపడటం, కొందరు వ్యక్తులను – స్త్రీ, పురుషులను – ఆదర్శవంతులుగా రూపొందించటానికి పాటుపడటం అనేదే పరిపూర్ణత్వానికి మార్గం. నేను సంకల్పించిన జగద్దితం (ఇతరులకు మేలు చేయటం) యీ విధంగా ఉంటుంది. “పందుల ముందు ముత్యాలు వెదజల్లితే ‘ కాలాన్ని, ఆరోగ్యాన్ని, శక్తిని వృధా చేయటం కాక, మానవులనుండి కొందరిని పురుషసింహాలుగా రూపొందించటం – ఇదే నా ఆకాంక్ష.

Total Views: 227
Bookmark (0)